ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌తో ఇద్దరు మృతి.. ఎనిమిది యాక్టివ్ కేసులు
భారతదేశం, జూలై 12 -- ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో గత కొన్ని వారాల్లో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు రోగులు మరణించారు. దీంతో కోవిడ్ 19 భయం మళ్లీ పట్టుకుంది. దీంతో ఆరోగ్య అధికారులు నిఘా, సన్నద్ధతా చర్యలను ముమ్మరం చేశారు.
కడపలోని రాజంపేట ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి జ్వరం, దగ్గు రావడంతో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతను వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో కేసులో ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన కడపకు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలగా, అనంతరం కోవిడ్-19 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మరణించాడు.
కడప వైద్య కళాశాలకు చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అతను ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉంటూ చికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.