ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్.. వచ్చే వారం రోజుల వర్ష సూచన ఇదే!
భారతదేశం, అక్టోబర్ 28 -- అర్నబ్ తుపాన్(Cyclone Arnab) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ముప్పును ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు, యానాం ప్రాంతాలకు వ్యాపించేలా గురువారం ఉదయం 5.30 గంటల వరకు స్వల్పం నుండి తీవ్ర స్థాయి ఫ్లాష్ ఫ్లడ్ (ఆకస్మిక వరదలు) వచ్చే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) పరిధిలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ ప్రకారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, జలాశయాలకు నీరు వచ్చే అవకాశం ఉంది. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమ గోదావరితోపాటుగా యానాం ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడంతో నివాసిత ప్రాంతాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని నిపుణులు అప్రమత్తం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.