భారతదేశం, ఫిబ్రవరి 13 -- టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన మృణాల్ ఠాకూర్.. తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ఇటీవల ఆమె తమిళ స్టార్ హీరో ధనుష్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 14న వీరి పెళ్లి అంటూ వచ్చిన రూమర్లకు చెక్ పెడుతూ, అసలు తన పెళ్లి ప్లాన్స్ ఏంటో బయటపెట్టింది.
తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం గురించి అడగగా.. మృణాల్ ఠాకూర్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. "అవును, కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అది నా ప్లాన్‌లో ఉంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. సరైన సమయం రావాలి, సరైన వ్యక్తి నా జీవితంలోకి రావాలి. అలా జరిగినప్పుడు.. సోషల్ మీడియా ద్వారా అందరికంటే ముందు నేనే ఆ విషయాన్ని ప్రకటిస్తాను" అని ఆమె స్పష్టం చేసింది. తనకు నచ్చిన వాడు దొరిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.