భారతదేశం, ఫిబ్రవరి 9 -- అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్(AAFA) రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. దాదాపు నాలుగు నుండి ఐదు గంటలు జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా జిల్లా మండల, పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.
హైదరాబాద్ సమావేశంలో ఎంపిక చేసిన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతల గురించి స్పష్టంగా వివరించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు మరింత వ్యవస్థీకృతంగా, ప్రభావవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పట్టణ స్థాయి కమిటీల ఏర్పాటుపై వివరణాత్మక చర్చలు జరిగాయి.
రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.