అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఈ రైళ్లు క్యాన్సిల్.. దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం!
భారతదేశం, అక్టోబర్ 26 -- బంగాళాఖాతంలో అర్నబ్ అతి తీవ్ర తుపానుగా మారి ఏపీ, ఒడిశా తీరప్రాంతాల వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అత్యవసర భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే పలు కీలక రైలు సర్వీసులను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. తీరప్రాంతాల్లో గంటకు 100 నుండి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉండటంతో, ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైలు నంబర్ 18515 (విశాఖపట్నం - కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 29, 2026 నుండి నవంబర్ 04, 2026 వరకు రద్దు చేశారు.
రైలు నంబర్ 18516 (కిరండూల్ - విశాఖపట్నం నైట్ ఎక్స్‌ప్రెస్): అక్టోబర్ 29, 2026 నుండి నవంబర్ 04, 2026 వరకు రద్దు అయ్యింది.
రైలు నంబర్ 58538 (విశాఖపట్నం - కొరాపుట్ ప్యాసి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.