అర్నబ్ తుపాను : వరద ముప్పు ప్రాంతాల్లో 26,000 మంది గర్భిణులు.. ఆరోగ్య శాఖ స్పెషల్ ప్లానింగ్
భారతదేశం, అక్టోబర్ 25 -- రాబోయే తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తీవ్రమైన తుపాను ప్రభావం ఉండనున్న నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీలలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మంత్రి సత్యకుమార్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సన్నద్ధతను సమీక్షించారు.
ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందుల సరఫరా నిరంతరాయంగా కొనసాగించాల్సిన అవసరాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ నొక్కి చెప్పారు. అక్టోబర్ 23 నుండి నవంబర్ 6 మధ్య ప్రసవ తేదీలు ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులను ఆదేశించారు.
వరద ముప్పు ఉన్న ప్రాంతాల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.