భారతదేశం, జనవరి 14 -- తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఐఏఎస్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ వార్త ఛానల్, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ కూడా ఏర్పాటైంది. తాజాగా ఈ కేసులో ఓ ఛానల్ ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూజే ఖండించింది. జర్నలిస్టులుగానీ, ఆ వార్త సంస్థ గానీ నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.