అరకు వెళ్తున్నారా? ఇక్కడ టికెట్ల ధరలు భారీగా తగ్గింపు, కొత్తగా టాయ్ ట్రైన్!
భారతదేశం, జూన్ 14 -- ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు లోయ(Araku Valley) సందర్శించే పర్యాటకులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అరకులోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పద్మాపురం బొటానికల్ గార్డెన్ ప్రవేశ టికెట్ ధరలను భారీగా తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు గార్డెన్ యాజమాన్యం సరికొత్త వసతులు, వినోదాలను కూడా అందుబాటులోకి తెచ్చింది.
పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు పద్మాపురం గార్డెన్ ప్రవేశ రుసుములను సవరించారు. మునుపటి ధరలతో పోలిస్తే సగానికి పైగా రేట్లను తగ్గించడం విశేషం. గతంలో పెద్దలకు ఉన్న రూ.100 టికెట్ ధరను ఇప్పుడు రూ.60 కి తగ్గించారు. గతంలో ఉన్న పిల్లలకు ఉన్న రూ.50 టికెట్ ధరను ఇప్పుడు రూ.30 కి తగ్గించారు.
ప్రకృతి పర్యాటకాన్ని స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.