అయోధ్య చందా స్కామ్‌పై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన.. పప్పు యాదవ్ స్కిట్
భారతదేశం, జూలై 31 -- పార్లమెంట్ ప్రాంగణం శుక్రవారం ఓ వీధి నాటక వేదికను తలపించింది. అయోధ్య రామాలయ విరాళాల నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై ప్రతిపక్ష ఎంపీలు మకర్ ద్వార్ మెట్ల వద్ద వినూత్న నిరసన చేపట్టారు. పూర్ణియా స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ (పప్పు యాదవ్) కాషాయ వస్త్రాలు ధరించి పూజారి పాత్ర పోషించగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ నాటకంలో పాల్గొని ఆకట్టుకున్నారు.
ప్రతిపక్ష ఎంపీలు నిరసన ప్రాంగణంలో నకిలీ హుండీలను ఏర్పాటు చేశారు. పప్పు యాదవ్ కాషాయ దుస్తులు ధరించి, చేతిలో శ్రీరాముడి చిత్రాన్ని పట్టుకుని ఆలయ పూజారిగా వ్యవహరించారు. భక్తులు వేసే చందాలను హుండీలో వేయకుండా రహస్యంగా తన జేబులో వేసుకుంటున్నట్లు ప్రతీకాత్మకంగా నటించి విరాళాల అవకతవకలను ఎత్తిచూపారు.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ ఎంపీ భక్తుడి పాత్రలో వచ్చి ఈ 'దొంగతనాన్ని' ప్రశ్న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.