అమెరికా వీసా కావాలంటే అదనంగా రూ. 19లక్షలు కట్టాల్సిందే! కొత్త రూల్‌తో భారతీయులపై ప్రభావం ఎంత?
భారతదేశం, ఆగస్టు 2 -- అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునే విదేశీయులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది! బిజినెస్, టూరిస్ట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కొన్ని నిర్దిష్ట దేశాల పౌరుల నుంచి భారీగా 'బాండ్' అమౌంట్‌ని వసూలు చేసే 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను శాశ్వతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధన ప్రకారం వీసా జారీ చేయడానికి ముందే.. అభ్యర్థులు గరిష్టంగా 20,000 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 19.10 లక్షలు) వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
యూఎస్ ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 3 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఆఫ్రికా ఖండానికి చెందిన మెజారిటీ దేశాలతో పాటు మొత్తం 50 దేశాల బీ-1 (వ్యాపార), బీ-2 (టూరిస్ట్) వీసా దరఖాస్తుదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
"కాన్సులర్ అధికారులు తమ విచక్షణ మేరకు అర్హులైన విదేశీ దరఖాస్తుదారుల నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.