భారతదేశం, మార్చి 11 -- అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక సమాచారం అందించింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) లోని 8 దేశాలకు పరిమిత సంఖ్యలో విమానాలు నడపాలని నిర్ణయించింది.
యుద్ధం మొదలై 11 రోజులు గడుస్తున్నా పరిస్థితి ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య తమ నెట్‌వర్క్‌ను క్రమంగా పునరుద్ధరిస్తున్నట్లు ఇండిగో యాజమాన్యం వెల్లడించింది.
ప్రస్తుత భద్రతా పరిస్థితులు, ప్రభుత్వ అనుమతులకు లోబడి మార్చి 11, 2026న ఈ క్రింది రూట్లలో విమానాలు నడుస్తాయని ఇండిగో తెలిపింది.
యుద్ధం కారణంగా పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.