భారతదేశం, మే 28 -- మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కెనడాను అమెరికాలో భాగం చేయాలన్న తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అమెరికాలో చేరాలన్న ఆయన అభ్యర్థనను కెనడా ఇప్పటికే విస్పష్టంగా తిరస్కరించింది. అయితే, ఈసారి, ఒక ఆఫర్ తో ఆయన వచ్చారు. అమెరికా కోసం రూపొందిస్తున్న 'గోల్డెన్ డోమ్' రక్షణ వ్యవస్థను కెనడాకు కూడా విస్తరిస్తామని తాజాగా ఆయన ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
అమెరికా కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థ 'గోల్డెన్ డోమ్' ను ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాల వంటి ఆధునిక ముప్పుల నుంచి 175 బిలియన్ డాలర్ల క్షిపణి కవచం దేశాన్ని రక్షిస్తుంది. 2029 నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. అమెరికాలో ప్రస్తుతం 50 రాష్ట్రాలు ఉన్నాయి. కెనడాను 5...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.