భారతదేశం, మార్చి 17 -- దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత వాషింగ్టన్, కరాకస్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్న కొద్ది రోజులకే ట్రంప్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం.
వరల్డ్ బేస్బాల్ క్లాసిక్ (WBC) సెమీఫైనల్లో ఇటలీపై వెనిజులా 4-2 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంపై స్పందిస్తూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రశంసలు కురిపించారు.
"వావ్! బేస్బాల్ సెమీఫైనల్లో ఇటలీని వెనిజులా 4-2తో ఓడించింది. వారు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మధ్య కాలంలో వెనిజులాకు అన్నీ మంచి రోజులే నడుస్తున్నాయి! అసలు ఈ మ్యాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర హోదా (STATEHOOD).. #51.. ఎవరైనా సిద్ధమేనా?" అని ట్రంప్ ప్రశ్నించారు.
గతంలో కెనడాను అమెరికాలో కలవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.