అమెరికాలోని భారత విద్యార్థులకు షాక్! లక్ష డాలర్ల 'ఓపీటీ ఫీజు' ప్రతిపాదనకు వైట్‌హౌస్ ఆమోదం-నెక్ట్స్ ఏంటి?
భారతదేశం, సెప్టెంబర్ 13 -- అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువు ముగించుకుని అక్కడే వర్క్ ఎక్స్‌పీరియెన్స్‌ని సంపాదించాలనుకునే లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిరాశ కలిగించే వార్త అందించింది. అంతర్జాతీయ విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత అమెరికాలో తాత్కాలికంగా పనిచేసేందుకు ఇచ్చే 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (ఓపీటీ)పై ప్రత్యేక రుసుమును వసూలు చేసేందుకు ప్రతిపాదించిన నిబంధనకు వైట్‌హౌస్ ఆమోద ముద్ర వేసింది.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పరిధిలోని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఈ ప్రతిపాదనను ఆగస్టు 20న వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ (ఓఐఆర్ఏ) పరిశీలనకు పంపింది. ఓఐఆర్ఏ ఈ రివ్యూను సెప్టెంబర్ 11, 2026న పూర్తి చేసినట్లు అధికారిక రికార్డుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.