భారతదేశం, ఫిబ్రవరి 20 -- హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో కాంప్లెక్స్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....