భారతదేశం, ఏప్రిల్ 28 -- ఏపీ రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్ల మధ్య కొత్త హై-స్పీడ్ రైలు మార్గం ద్వారా ప్రయాణ సమయం 70 నిమిషాలగా ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎర్రపాలెం నుండి నంబూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం, కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల వంతెన నిర్మాణం ఉంటాయన్నారు.
గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ప్రతిపాదిత హై-స్పీడ్ నెట్వర్క్ అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబైలను కలుపుతుందని అన్నారు. హైదరాబాద్ నుండి పూణేకు గంటా 55 నిమిషాలు, పూణే నుండి ముంబైకి 48 నిమిషాలు, చెన్నై నుండి బెంగళూరుకు 73 నిమిషాలు, హైదరాబాద్ నుండి బెంగళూరుకు సుమారు రెండు గంటల ఎనిమిది నిమిషాలు, అమరావతి నుండి చెన్నైకి 112 నిమిషాలు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.