అభిమానులకు ఎన్టీఆర్ థ్యాంక్స్.. క్రెడిట్ అంతా ఆ ఒక్కడిదే అంటూ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్
భారతదేశం, మే 20 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ వరల్డ్ బిల్డింగ్, ఎన్టీఆర్ యాక్షన్ అవతార్ చూసి అభిమానులతో పాటు సినీ పరిశ్రమ సైతం ఫిదా అయిపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురు ప్రముఖులు ఈ గ్లింప్స్‌ను అభినందిస్తూ తారక్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ అద్భుతమైన రెస్పాన్స్‌పై ఎన్టీఆర్ తన 'ఎక్స్' అకౌంట్ ద్వారా ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తమపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎన్టీఆర్ స్పందిస్తూ అభిమానులను తన ప్రయాణంలో అతిపెద్ద ఆశీర్వాదంగా పేర్కొన్నారు.
"ఇన్నేళ్లుగా మీరు చూపిస్తున్న ఆదరణ, అందిస్తున్న నిరంతర మద్దతు నా ప్రయాణంలో అతిపెద్ద ఆశీర్వాదాలు. నా ప్రతి దశలోనూ ఇంతటి ప్రేమాభిమానాలతో నాకు అండగా నిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.