భారతదేశం, జనవరి 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు ఇది శుభ ఫలితాలను అందిస్తే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను తీసుకొస్తుంది. కుజుడు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.
కుజుడు అభిజిత్ నక్షత్రంలోకి వచ్చాడు. ఇది 28వ నక్షత్రం. ఈ నక్షత్రంలో కుజ సంచారం బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రాశుల వారైతే విపరీతమైన లాభాలను పొందుతారు.
జనవరి 24 సాయంత్రం 6:17 నుంచి జనవరి 30 ఉదయం 4:03 వరకు ఈ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. మరి ఏ రాశుల వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుందో, వీరిలో మీరు ఒకరేమో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.