భారతదేశం, నవంబర్ 5 -- అడివి శేష్ మూవీ 'డెకాయిట్' అనౌన్స్ చేసి ఏడాది దాటింది. మృణాల్ ఠాకూర్‌తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వాస్తవానికి ఈ డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే శేష్‌కి అయిన గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా 2026 మార్చిలో విడుదల కానుంది.
అదే రోజు కన్నడ సూపర్ స్టార్ యశ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్' కూడా విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోరు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ 'క్లాష్', సినిమా ఆలస్యం, విడుదల తేదీ గురించి హిందుస్థాన్ టైమ్స్‌తో అడివి శేష్ ప్రత్యేకంగా మాట్లాడాడు.
'డెకాయిట్' మూవీ విడుదలకు సిద్ధమయ్యే సరికి దాదాపు రెండేళ్లు పడుతుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ గురించి అడివి శేష్ మాట్లాడాడు. "నేను ఎప్పుడూ సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాను. ఇదివరకు నేను ఎవరికీ అంతగా తెలియదు కాబట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.