భారతదేశం, మార్చి 30 -- రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ 'ధురంధర్ 2'ను ఫైనల్‌గా ప్రముఖ ఫిల్మ్‌మేకర్ వివేక్ అగ్నిహోత్రి చూశాడు. సినిమా చూశాక అతడు ఫుల్ ఫిదా అయిపోయాడు. ఈ సినిమా రాబోయే ఎన్నో ఏళ్లకు ఒక బెంచ్‌మార్క్‌లా నిలిచిపోతుందని గట్టిగా మెచ్చుకుంటూనే.. సక్సెస్ వచ్చినప్పుడు చుట్టుముట్టే ఒక విషపూరితమైన వాతావరణం గురించి ఆదిత్యకు ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు.
బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న స్పై థ్రిల్లర్ ధురంధర్ 2 చూశాక.. సోమవారం (మార్చి 30) నాడు ఎక్స్ వేదికగా వివేక్ అగ్నిహోత్రి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సినిమా చూడటం కోసమే తను స్పెషల్‌గా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లానని 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ చెప్పడం విశేషం.
ధురంధర్: ద రివెంజ్ టైటిల్‌ను ప్రస్తావిస్తూ.. "నేను కాలిఫోర్నియా గ్రామీణ ప్రాంతంలో ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.