అధిక మాసం 2026: అప్పుల బాధలు తొలగి ఐశ్వర్యం కలగాలంటే.. ఈ మంత్రాలను వదలకండి!
భారతదేశం, మే 16 -- హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం 'అధిక మాసం' ఒక అద్భుతమైన కాలం. దీనిని 'పురుషోత్తమ మాసం' అని కూడా పిలుస్తారు. మూడు ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ సమయంలో మనం చేసే జపం, తపం, దానధర్మాలు లేదా పూజా కార్యక్రమాల వల్ల కలిగే ఫలితం సాధారణ రోజుల కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.
2026 సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంటుంది. విశేషమేమిటంటే, ఈసారి 'జ్యేష్ఠ మాసం'లో అధిక మాసం రాబోతోంది. అంటే 2026లో జ్యేష్ఠ మాసం రెండుసార్లు వస్తుంది. ఈ పవిత్ర సమయంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు పొందే అవకాశం ఉంది.
అధిక మాసాన్ని ఒక అద్భుతమైన నెలగా పండితులు అభివర్ణిస్తారు. శాస్త్రాల ప్రకారం, ఈ మాసంలో విష్ణువును పూజించడం, మంత్రాలు పఠిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.