అధికమాసంలో వ్యతిపాత యోగం.. ఇది ప్రమాదకరమా? మే 27 నుంచి ఈ 3 రాశులకు ఇబ్బందు తప్పవా?
భారతదేశం, మే 22 -- హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధికమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర మాసంలో అరుదుగా వచ్చే కొన్ని యోగాలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజాగా ఆకాశంలో సూర్య, చంద్రుల కలయికతో 'వ్యతిపాత యోగం' ఏర్పడుతోంది. మే 27వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ యోగం మే 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అసలు ఈ వ్యతిపాత యోగం అంటే ఏంటి? ఈ సమయంలో ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి? నిపుణులు చెబుతున్న సూచనలేంటో ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, సూర్య చంద్రులు ఒకరికొకరు సరిగ్గా 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో విశ్వంలో గ్రహాల శక్తి (Cosmic Energy) చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వాతావరణంలోనూ, మనుషుల మనస్తత్వాల్లోనూ కొంత ఉద్రిక్తత లేదా ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.