భారతదేశం, జూలై 19 -- భారత దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో గత కొన్నేళ్లుగా అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విషయం. అయితే, దాదాపు మూడేళ్ల వృద్ధి అనంతరం 2025లో నివాస రెంటల్ మార్కెట్లో స్థిరీకరణ కనిపించవచ్చని నోబ్రోకర్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2025 మొదటి అర్ధభాగంలో చాలా నగరాల్లో రెంటల్ ఇన్ఫ్లేషన్ 7-9% కి తగ్గింది! ఇది 2021- 2024 మధ్య కనిపించిన 12-24% వార్షిక పెరుగుదల నుంచి గణనీయమైన తగ్గుదల.
కొత్త గృహ సరఫరా క్రమంగా మార్కెట్లోకి ప్రవేశించడంతో ఈ మార్పు వచ్చిందని, ఇది అద్దెలను విపరీతమైన స్థాయికి పెంచిన డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గిస్తోందని నోబ్రోకర్ తెలిపింది.
అద్దె ద్రవ్యోల్బణం అంటే అద్దెల ఖర్చులు పెరగడం.
"2025 మొదటి అర్ధభాగం కోసం మా విశ్లేషణ అద్దె ద్రవ్యోల్బణంలో మితమైన మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.