భారతదేశం, మార్చి 16 -- గత వారం వరుస లాభాలతో దూసుకుపోయిన అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) షేర్లు ఇప్పుడు ఒక్కసారిగా ఒత్తిడికి లోనయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్టాక్ ఏకంగా 12 శాతం మేర పతనమై మదుపర్లను కలవరపెట్టింది. సోమవారం (మార్చి 16) నాటి ట్రేడింగ్లో ఈ షేరు దాదాపు 6 శాతం క్షీణించి రూ. 532 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అంతకుముందు శుక్రవారం కూడా ఈ స్టాక్ 6.8 శాతం పడిపోయింది.
పతనానికి ప్రధాన కారణాలివే:
మార్చి 10 నుండి 12 మధ్య కేవలం మూడు రోజుల్లోనే ఈ షేరు 30 శాతం మేర భారీగా లాభపడింది. ఇంత తక్కువ సమయంలో భారీ లాభాలు రావడంతో, ట్రేడర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే షేరు ధర వేగంగా కిందికి దిగివచ్చింది.
షేరు ధరలో అనూహ్య మార్పులు గమనించిన స్టాక్ ఎక్స్ఛేంజ్లు దీనిపై కంపెనీ వివరణ కోరాయి. దీనికి అదానీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.