అత్యవసరంగా డబ్బులు కావాలా? పీపీఎఫ్ వర్సెస్ పర్సనల్ లోన్.. ఏది బెటర్, దేనిలో ఖర్చు తక్కువ?
భారతదేశం, అక్టోబర్ 29 -- జీవితంలో ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితి వస్తుందో ఊహించలేం. అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులు, ఉద్యోగానికి ఇబ్బంది కలగడం, బిడ్డల ఉన్నత చదువులు లేదా ఇంట్లో జరిగే సడన్ శుభకార్యాలు ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి. ఇలాంటి అత్యవసర సమయాల్లో నిధుల కోసం ఎక్కువమంది ఆలోచించేవి రెండే మార్గాలు - ఒకటి బ్యాంకుల నుంచి 'పర్సనల్ లోన్' తీసుకోవడం, రెండోది మనం పొదుపు చేసుకున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాపై లోన్ పొందడం.
అయితే, ఈ రెండింట్లో ఏది ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది? దేనిలో వడ్డీ భారం తక్కువగా ఉంటుంది? ఈ రోజు అంటే అక్టోబర్ 29, 2026 నాటికి ఉన్న తాజా వడ్డీ రేట్లు, నిబంధనల ఆధారంగా ఒక స్పష్టమైన విశ్లేషణను పరిశీలిద్దాం.
ప్రస్తుతం నడుస్తున్న అక్టోబర్-డిసెంబర్ 2026 త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాపై వార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.