భారతదేశం, సెప్టెంబర్ 21 -- మంగళవారం , సెప్టెంబర్ 22న అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. గ్రహ, నక్షత్రాల పరంగా ఒక శుభ దినంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 22న గ్రహాల స్థానాలు అనేక రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అతిగండ యోగం ఉంది. కొన్ని జ్యోతిష్య పరిహారాలు కూడా ఉన్నయి. రామ భక్తుడైన హనుమంతుని ప్రత్యేక అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి శత్రువులు, కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీ ధైర్యం పెరుగుతుంది.

మేష రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రాశికి చెందిన వారు అదృష్టవంతులు. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కారమవుతాయి. మీ జీవితంలో సానుకూల మార్పులు జరగడం ప్రారంభమవుతాయి. మీరు యాత్రకు వెళ్లాలనుకుంటే మంచి రోజు అవుతుంది. సంపదలో మంచి పెరుగుదల ఉంటుంది. మేష రాశి వారు శుభకార్యాలపై ఎక్కువ డబ్బు ఖర్చు ...