అట్లతద్ది నోము కథ, పూజా విధానం.. పెళ్లికాని అమ్మాయిలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 28 -- తెలుగు సంస్కృతిలో అట్లతద్ది పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను ఆడపడుచులందరూ సంతోషంగా జరుపుకుంటారు. మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా అట్లతద్దిని జరుపుతారు.
ఈ పర్వదినం భక్తికి, కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. గౌరీదేవిని ఆరాధిస్తూ వైవాహిక జీవితం, కుటుంబ సౌఖ్యం కలగాలని కోరుకుంటారు. అట్లతద్ది రోజు ఉయ్యాల ఊగడం, ఉదయాన్నే చద్దన్నం తినడం, గోరింటాకులు పెట్టుకోవడం ఇలా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరుల కథతో పాటు, ఎందుకు ఉయ్యాల ఊగడం వంటి వివరాలను తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో పార్వతీ పరమేశ్వరులను ఆదర్శ దంపతులు అంటారు. శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి తపస్సు చేస్తుంది. ఆమె భక్తి, పట్టుదల చివరకు శివుడి అనుగ్రహాన్ని పొందడానికి కారణమవుతాయి. గౌరీదేవిని ఆరాధించడం ద్వారా సౌభాగ్యం కలుగుత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.