అటానమస్ కాలేజీల మార్కుల వ్యవహారంలో ఉస్మానియా వర్సిటీ కీలక ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 1 -- ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ అటానమస్ (స్వయంప్రతిపత్తి) కళాశాలల పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియపై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ మార్కుల కేటాయింపులో వ్యత్యాసాలు, జవాబు పత్రాల మూల్యాంకనం, రీవాల్యుయేషన్ ఫలితాల్లో తీవ్ర తేడాలు వస్తున్నాయన్న ఫిర్యాదులపై ఓయూ సీరియస్‌గా స్పందించింది.
ఈ నేపథ్యంలోనే పరీక్షా విధానం, మార్కుల ప్రాసెసింగ్ సిస్టమ్‌ను పూర్తి పారదర్శకంగా మార్చాలని అటానమస్ కాలేజీల యాజమాన్యాలను వీసీ ఆదేశించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆడిటోరియంలో అటానమస్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగురం నేతృత్వంలో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. 'విద్యా సంస్థలకు అటానమస్ లభించినప్పుడు దానికి తగ్గట్టుగానే మరింత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.