భారతదేశం, డిసెంబర్ 12 -- టైటిల్‌ : అఖండ 2: తాండవం

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, సాయి కుమార్‌ తదితరులు

సంగీతం: ఎస్‌‌ఎస్‌ తమన్

కథ, దర్శకత్వం: బోయపాటి శ్రీను

సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్

ఎడిటర్: తమ్మిరాజు

సమర్పణ: ఎం తేజస్విని నందమూరి

నిర్మాణ సంస్థ: 14 రీల్స్ ప్లస్

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

విడుదల తేది: 12 డిసెంబర్ 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేశారు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌లో నాలుగో సినిమాగా, అఖండ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

అలాంటి అంచనాల నడుమ ఎట్టకే...