భారతదేశం, ఏప్రిల్ 7 -- అక్షయ తృతీయ అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది బంగారాన్ని కొనుగోలు చేయడం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే జీవితంలో సంతోషం, సంపద కూడా పెరుగుతాయని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేయడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తక్కువ ఖర్చుతో వీటిని కొనుగోలు చేయొచ్చు. ఇవి ధర తక్కువ అయినప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి వీలవుతుంది. మరి అక్షయ తృతీయ నాడు వేటితో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు, సంపద సంతోషాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గవ్వలను లక్ష్మీదేవికి చిహ్నంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.