భారతదేశం, ఏప్రిల్ 14 -- హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సంవత్సరంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. 'అక్షయ' అంటేనే నాశనం లేనిది అని అర్థం. ఈ రోజున చేసే ఏ చిన్న శుభ కార్యమైనా, పూజ లేదా దాన ధర్మాలు అయినా అనంతమైన ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం.
2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు వచ్చింది. ముఖ్యంగా జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు లేదా రాహు, కేతు దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రోజు ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఈ పవిత్ర తిథి నాడు చేసే విశేష దానాలు మీ కష్టాలను తగ్గించి, జీవితంలో ఎదుగుదలకు మార్గాన్ని సుగమం చేస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ తమ తమ ఉచ్ఛ రాశుల్లో ఉంటారు. ఇలాంటి గ్రహ స్థితి అత్యంత శక్తివంతమైనది. ఈ సమయంలో చేసే జప, తపాలు ఎప్పటికీ వ్యర్థం కావని శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.