భారతదేశం, ఏప్రిల్ 10 -- వైశాఖ శుద్ధ తృతీయ. దీనినే మనం 'అక్షయ తృతీయ' అని పిలుచుకుంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గ్రహ గతుల్లో అత్యంత కీలకమైన సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ తమ తమ ఉచ్ఛ రాశుల్లో ఉండి శుభ ఫలితాలను ఇస్తారు. ఆ రోజు ఎలాంటి ముహూర్తాలు చూడకుండానే ఏ శుభకార్యమైనా నిశ్చింతగా చేసుకోవచ్చు. అసలు అక్షయ తృతీయను ఎందుకు జరుపుకోవాలి? ఈ తిథి వెనుక ఉన్న 10 విశేష గాధలు తెలుసుకుందాం.
నారద పురాణం ప్రకారం, భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగానది భూమిపైకి ప్రవహించిన రోజు ఇదే. స్వర్గం నుంచి ఉధృతంగా వచ్చిన గంగమ్మను శివుడు తన జటజూటంలో బంధించి, నియంత్రించి భూమిపైకి వదిలిన పుణ్యదినం కావడంతో ఇది పవిత్రమైంది.
శ్రీమహా విష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు ఇదే. పురాణ పాత్రల్లో చిరంజీవి (అమరత్వం) పొందిన ఎనిమిది మందిలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.