భారతదేశం, ఏప్రిల్ 8 -- అక్షయ తృతీయ అంటేనే ఎప్పటికీ తరగని అదృష్టం. ఈ పవిత్ర పర్వదినాన చేసే చిన్న దానం కూడా అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. 2026 అక్షయ తృతీయ విశేషాలు, దాన ధర్మాలు, పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'అక్షయ' అంటేనే క్షయం లేనిది లేదా ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం.
ఈ రోజున ఏ శుభకార్యం చేసినా, ఏ దానం చేసినా దాని వల్ల కలిగే ఫలితం జీవితాంతం తోడుంటుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు విశేష పూజలు నిర్వహిస్తారు. కేవలం బంగారం కొనడమే కాదు, అంతకు మించిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఈ రోజుకు ఉంది.
ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు వచ్చింది.
తృతీయ తిథి ప్రారంభం: ఏప్రిల్ 18, సాయంత్రం 05:31 గంటలకు.
తృతీయ తిథి ముగింపు: ఏప్రిల్ 19, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.