భారతదేశం, ఏప్రిల్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది. చంద్రుడు వేగంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అక్షయ తృతీయ నాడు చూస్తే, చంద్రుడు సూర్యుడి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. చంద్ర సంచారంలో మార్పు వల్ల, చంద్రుడు సూర్యుడు నక్షత్రమైన కృత్తికా నక్షత్రంలోకి ఏప్రిల్ 19 ఆదివారం ఉదయం 7:09కి ప్రవేశిస్తాడు. ఆ రోజు అక్షయ తృతీయ.
ఇలా సూర్య నక్షత్రంలో చంద్రుడు సంచారం చేయడంతో అక్షయ తృతీయ అని అంటారు. కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. చంద్రుడు కృత్తికా నక్షత్రంలోకి అక్షయ తృతీయ నాడు ప్రవేశించి ఏప్రిల్ 20 ఉదయం 4:34 వరకు ఉంటాడు. చంద్రుడి సంచారంలో మార్పు రావడంతో కొన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.