అక్వాన్ తుపాను.. తీరాన్ని దాటే ప్రక్రియ.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!
భారతదేశం, నవంబర్ 20 -- బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను(Cyclone Akvan) తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ(IMD) అధికారికంగా ప్రకటించింది. రానున్న 3 లేదా 4 గంటల్లో ఇది పూర్తిగా తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. గత 6 గంటలుగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీరాన్ని తాకనుంది.
వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. తీవ్ర తుపానుగా ఉన్న అక్వాన్ తీరానికి చేరువయ్యే క్రమంలో కాస్త బలహీనపడి తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి తూర్పుగా సుమారు 80 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం, గోపాల్పూర్లలోని డాప్లర్ వెదర్ రాడార్ల ద్వారా వాతావరణ శాఖ తుపాను గమనాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.