భారతదేశం, సెప్టెంబర్ 30 -- అక్టోబర్ నెలలో తిరమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరిగే బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తాజాగా అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలను వెల్లడించింది. అక్టోబర్ నెలలో విశేష పర్వదినాల గురించి చూద్దాం..

అక్టోబ‌ర్ 1న శ్రీ‌వారి ర‌థోత్సవం.

అక్టోబ‌ర్ 2న చ‌క్రస్నానం, ధ్వజావరోహ‌ణం.

అక్టోబ‌ర్ 3న శ్రీ‌వారి బాగ్ స‌వారి.

అక్టోబ‌ర్ 07న పౌర్ణమి గరుడ సేవ.

అక్టోబ‌ర్15న తిరుమ‌ల నంబి ఉత్సవారంభం.

అక్టోబ‌ర్ 20న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం.

అక్టోబ‌ర్ 23న భ‌గినీహ‌స్త భోజ‌నం.

అక్టోబ‌ర్ 24న తిరుమ‌ల‌నంబి శాత్తుమొర‌.

అక్టోబ‌ర్ 25న నాగుల చ‌వితి, పెద్ద శేష వాహ‌నం.

అక్టోబ‌ర్ 27న మాన‌వాళ మ‌హామునుల శాత్తుమొర‌.

అక్టోబ‌ర్ 28న సెనైమొద‌లియార్ వ‌ర్ష తిరు న‌క...