అక్టోబర్ 24 నుంచి బుధుడి వక్ర సంచారం.. ఈ 3 రాశులకు ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు!
భారతదేశం, అక్టోబర్ 23 -- జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం మరియు ఆర్థిక లావాదేవీలకు కారకుడిగా భావిస్తారు. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన గమనాన్ని మారుస్తుంటుంది. ఇందులో భాగంగానే రాబోయే అక్టోబర్ 24, 2026 మధ్యాహ్నం 12:41 గంటలకు బుధుడు తులా రాశిలో వక్రీకరించనున్నారు.
ఈ గ్రహ సంచార మార్పు మానవ జీవితాలపై, ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మేష, కర్కాటక, వృశ్చిక రాశుల వారికి ఈ కాలం ఎంతో కీలకమని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మేష రాశి వారికి బుధుడి వక్రీకరణ వృత్తిపరంగా నూతన ఆశలను చిగురింపజేస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి పాత పరిచయాల ద్వారా విలువైన సమాచారం అందుతుంది.
వ్యాపారస్తులు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. ఎంతో కాలంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.