అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఈ 5 రాశులకు అదృష్టమే అదృష్టం.. డబ్బు, ఉద్యోగంలో శుభవార్తలు!
భారతదేశం, అక్టోబర్ 16 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఉన్న ఈ వారం గ్రహాల కదలికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వారంలో సూర్యుడు నీచ రాశి అయిన తులా రాశిలో సంచరిస్తుండగా, బుధుడు ఇదే రాశిలో ఉండి అక్టోబర్ 24 నుంచి వక్రగతి పట్టనున్నారు.
అలాగే రాహువు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం, శని మీన రాశిలో ఉండటం వంటి అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నక్షత్ర, గ్రహ స్థానాల ప్రభావం వల్ల మేషం నుంచి మీన రాశి వరకు ఉన్న అన్ని రాశులపై ప్రభావం పడినప్పటికీ, ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ వారం కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి మరియు ప్రేమ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు రానున్నాయి. ఆ ప్రత్యేక రాశులు ఏవో ఇక్కడ చూద్దాం.
మిథున రాశి వారికి ఈ వారం అబ్బరపరిచే ఫలితాలు అందనున్నాయి. ఈ సమయంలో మీ మాట తీరుకు సమాజంలోనూ, కుటుంబంలోనూ ప్రత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.