అక్టోబర్ 11 నుంచి శారదీయ నవరాత్రులు.. గజకేసరి, శశ రాజయోగాలతో ఈ రాశులకు అదృష్టం!
భారతదేశం, అక్టోబర్ 9 -- అమ్మవారి ఆరాధనకు అత్యంత పవిత్రమైన శారదీయ నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 11, 2026 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో సాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి కటాక్షంతో పాటు గ్రహాల కదలికలు కూడా అత్యంత విశేషంగా మారనున్నాయి.
ప్రముఖ జ్యోతిష్య నిపుణుల గణన ప్రకారం, ఈసారి నవరాత్రి పర్వదినాల్లో ఆకాశంలో అరుదైన గ్రహ స్థితి ఏర్పడనుంది. దీని వల్ల శక్తివంతమైన 'గజకేసరి రాజయోగం' మరియు 'శశ రాజయోగాలు ఏకకాలంలో ప్రభావం చూపనున్నాయి. ఈ రెండు శక్తిమంతమైన యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి పట్టిన దరిద్రం వదిలి, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు అయిన బృహస్పతి మరియు మనస్కారకుడైన చంద్రుడు పరస్పరం కేంద్ర స్థానాలలో సంచరించినప్పుడు అద్భుతమైన 'గజకేసరి రాజయోగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.