అక్టోబర్ నెలలో 4 ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు.. ఈ రాశులకు లాభాలే లాభాలు!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- అక్టోబర్లో ప్రధాన గ్రహాల రాశి మార్పులు: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ నెల అత్యంత కీలకమైన, విశేషమైన మాసంగా నిలవనుంది. ఈ నెలలో వరుసగా నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
గ్రహాల గమనంలో జరిగే ఈ పెను మార్పులు మానవ జీవితాలపై, ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థిక రంగాలపై గాఢమైన ప్రభావాన్ని చూపనున్నాయి. కెరీర్లో ఎదుగుదల కోరుకునే వారికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ కాలం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
అక్టోబర్ 3 - శుక్రుడి వక్రగమనం: ప్రేమ, వివాహం, భోగభాగ్యాలు, లలిత కళలకు కారకుడైన శుక్రుడు అక్టోబర్ 3న వక్రీకరించనున్నారు. దీనివల్ల సుఖసౌకర్యాలు మరియు సంబంధాల పరంగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి.
అక్టోబర్ 17 - సూర్య సంచారం: సూర్య భగవానుడు కన్యా రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.