అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ 7 రాశులకు అదృష్టమే అదృష్టం.. కెరీర్లో పురోగతి!
భారతదేశం, అక్టోబర్ 13 -- కొన్ని నెలల వ్యవధిలో మారనున్న గ్రహాల గతులు కొందరి జీవితాల్లో గొప్ప మార్పులకు నాంది పలకనున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి నాటికి గురు, శని, రాహు-కేతువుల స్థాన మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 31న గురుడు సింహ రాశిలోకి ప్రవేశించనుండగా, డిసెంబర్లో శని వక్రి నివృత్తి మరియు రాహు-కేతువుల సంచారాలు జరగనున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహాల సంచార మార్పులు ఆర్థిక స్థితి, అదృష్టం, వృత్తి వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో మేష, కర్కాటకం, సింహం సహా ఏడు రాశుల వారికి ఈ చివరి 80 రోజులు అత్యంత శుభప్రదంగా మారనున్నాయి.
ఈ ఏడాది చివరి త్రైమాసికం ఉద్యోగులకు కెరీర్ పరంగా ఎంతో కీలకం కానుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.