అక్టోబర్లో రెండు ఏకాదశులు.. ఇంద్ర, పాపాంకుశ ఏకాదశి తేదీలు, పూజా విధానం ఇదే!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఒక్కొక్క ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రత్యేకమైన పేరు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి.
అక్టోబర్ నెలలో వచ్చే రెండు ఏకాదశుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ఇంద్ర ఏకాదశి, పాపాంకుశ ఏకాదశి.. ఈ రెండు ఏకాదశులు కూడా చాలా విశేషమైనవి. ఈ రెండు ఏకాదశుల రోజు విష్ణువుని భక్తితో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.
భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి పితృపక్షంలో వస్తుంది. ధార్మిక విశ్వాసాల ప్రకారం ఇంద్ర ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.