భారతదేశం, సెప్టెంబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ నెల అత్యంత కీలకమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు వంటి ప్రముఖ గ్రహాలు తమ రాశులను మారుస్తుండటంతో పాటు, శని గమనం కూడా ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా గ్రహాల సంచారం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు దక్కే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గ్రహాల రాశి మార్పులు, జ్యోతిష్య ఫలితాలపై ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అక్టోబర్‌లో అదృష్టం వరించబోయే ఆ ముఖ్యమైన నాలుగు రాశుల వివరాలు చూద్దాం.

మేష రాశి వారికి ఈ నెల వృత్తిపరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఆఫీసులో ఇప్పటివరకు ఎదుర్కొన్న ఒత్తిడి తొలగిపోయి, కొత్త బాధ్యతలు మీ చేతికి వస్తాయి. "ఉద్యోగంలో పైఅధికారుల నుంచి ప్ర...