అక్టోబర్, నవంబర్లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ప్రేమ జీవితం, కెరీర్, ఆసక్తులు గురించి పూర్తి వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- పుట్టిన తేదీ ఆధారంగా ఎలా అయితే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటామో, పుట్టిన నెల ఆధారంగా కూడా అలాగే తెలుసుకోవచ్చు. మీరు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పుట్టారా? అయితే కచ్చితంగా మీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.
ప్రతి వ్యక్తిత్వం వారి అనుభవాలు, పెంపకం, పరిసరాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే జ్యోతిష్యం, నెలవారీ జన్మ విశ్లేషణ ప్రకారం అక్టోబర్, నవంబర్ నెలలో జన్మించిన వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వారి ఆలోచనా విధానం, సంబంధాలను చూసే తీరు, నిర్ణయాలు తీసుకునే విధానం ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. మీరు కూడా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో పుట్టారా? అయితే కచ్చితంగా మీ గురించి ఇది తెలుసుకోవాలి.
అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇతరులతో సులువుగా కలిసిపోతారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.