అకిరాతో మాట్లాడాను.. కాక్రోచ్లు మురికిలోనే ఉంటాయ్.. సీజేపీ క్రేజ్‌పై పవన్ కళ్యాణ్ విశ్లేషణ!
భారతదేశం, జూన్ 12 -- దేశవ్యాప్తంగా యువత నేతృత్వంలో సాగుతున్న రాజకీయ ఉద్యమాలపై చర్చ జరుగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (Cockroach Janta Party - CJP) ఆవిర్భావం, నేటి తరం ఆలోచనలపై ఆయన తన అభిప్రాయాలను ఏఎన్ఐతో పంచుకున్నారు.
కాక్రోచ్ పార్టీ ఉద్యమాన్ని పూర్తిగా ఒక కొత్త విషయంగా చూడలేమని, ప్రతి తరంలోనూ రాజకీయాలను, సమాజాన్ని తమదైన శైలిలో మార్చాలని యువత ప్రయత్నించే ఒక నిరంతర ప్రక్రియలో భాగమే అని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలపై యువతలో ఉన్న అసంతృప్తి వల్లే ఈ మార్పు వస్తోందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానమిస్తూ.. రాజకీయ ఆలోచనలలో తరం మారినప్పుడల్లా ఇలాంటి మార్పులు సహజమేనని చెప్పారు.
'ప్రస్తుతం 'జెన్ జీ' (G...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.