భారతదేశం, మే 5 -- హిందూ సంప్రదాయంలో ఏ పని మొదలుపెట్టినా తొలుత స్మరించేది ఆ ప్రథమ వందనుడైన గణపతిని. భక్తుల కష్టాలను కడతేర్చి, సంకటాల నుంచి విముక్తి ప్రసాదించే రోజే సంకష్ట చతుర్థి. అయితే, 2026 మే 5వ తేదీన వచ్చే చతుర్థికి ఒక విశిష్టత ఉంది. ఇది మంగళవారం నాడు రావడం వల్ల దీనిని 'అంగారక సంకష్ట చతుర్థి' అని పిలుస్తారు. సాధారణ సంకష్ట చతుర్థి కంటే అంగారక చతుర్థి రోజు చేసే పూజలకు వెయ్యి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ చతుర్థిని 'ఏకదంత సంకష్ట చతుర్థి'గా వ్యవహరిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు ఈ రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలుస్తారు.
చతుర్థి ప్రారంభం: మే 5, 2026 మంగళవారం ఉదయం 05:24 గంటలకు.
చతుర్థి ముగింపు: మే 6, 2026 బుధవారం ఉదయం 07:51 గంటలకు.
వ్రత విధానం: భక్తులు మే 5వ తేదీ సూర్యోదయం నుంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.