Hyderabad, జూలై 7 -- వేదవ్యాసుడు మహాభారతం, శ్రీమద్భాగవతం, 18 పురాణాలను రచించారు. వేద వ్యాసుడు పూర్ణిమి నాడు జన్మించారు. ప్రపంచంలోనే ఆయనను మొదటి గురువుగా భావిస్తారు. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరు... Read More
భారతదేశం, జూలై 7 -- ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ప్రైమ్ డే సేల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 15పై వినియోగదారులకు భారీ డిస్కౌంట్ లభించనుందని కంపెనీ తెలిపి... Read More
భారతదేశం, జూలై 7 -- మీరు ప్రతిరోజూ ఉదయం తాగే కాఫీ కాలేయానికి మంచిదా, కాదా అనే సందేహం మీకు ఉందా? చాలామందికి ఈ ప్రశ్న తరచుగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ... Read More
భారతదేశం, జూలై 7 -- ్రెజిల్‌లోని రియోడిజనీరోలో బ్రిక్స్ సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా సభ్య దేశాల నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేశార... Read More
భారతదేశం, జూలై 7 -- తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భార... Read More
Hyderabad, జూలై 7 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ గీసిన ఫొటోను చూస్తూ విరాట్ మురిసిపోతాడు. అమ్మ ప్రేమని కలవరిస్తూ చాలా ప్రేమగా ఫోటోని చూస్తూ విరాట్ ఉంటుండగా ఇంతలో చంద్రకళ అక్కడికి వచ్చ... Read More
Hyderabad, జూలై 7 -- స్టార్ మా ఛానెల్ సీరియల్స్ అంటే తెలుగులో టాప్. టీఆర్పీ రేటింగ్స్ విషయంలో కొన్నేళ్లుగా ఈ ఛానెల్లో వచ్చే సీరియల్స్ కు తిరుగే లేదు. ఇప్పుడా ఛానెల్లో వచ్చే మల్లి నిండు జాబిలి సీరియల్ ... Read More
భారతదేశం, జూలై 7 -- దాదాపు 24 సంవత్సరాలుగా దోపిడీలు, హత్యలు చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సీరియల్ కిల్లర్ అజయ్ లాంబా ఎట్టకేలకు దొరికాడు! దిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండ... Read More
భారతదేశం, జూలై 7 -- ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన పోర్ట్ఫోలియోలోని రెండు వాహనాల ధరలను తాజాగా పెంచింది. ఈప్రకటించిన ధరల సవరణతో, ఎంపిక చేసిన ప్యాసింజర్ వాహనాలైన టాటా కర్వ్, టాటా టియాగో, టాట... Read More
Hyderabad, జూలై 7 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్‌లో డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతివారం సరికొత్త కథనాలతో ఓటీటీ సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతుంటాయ... Read More