భారతదేశం, డిసెంబర్ 31 -- 2026 నూతన సంవత్సర స్కామ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ ద్వారా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ.. మీ బ్యాంక్ ఖాతాను తుడిచిపెట్టేందుకు చూస్తున్నారు. సైబర్ నేరస్థులు ఈ స్కా... Read More
భారతదేశం, డిసెంబర్ 31 -- పంటల నమోదును సులభతరం చేయడానికి, రైతులు తమ పంటలను డిజిటల్గా నమోదు చేసుకోవడానికి ఈ పంట యాప్ను మరింత అప్గ్రేడ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. రైతులు ధృవీకరించడానికి, పర్యవేక్షించడాన... Read More
భారతదేశం, డిసెంబర్ 31 -- వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TG BIE) సిలబస్లో మార్పులు చేయనుంది. సిలబస్ సవరణను చేపడుతోంది. గణితం, కెమిస్ట్రీ, కొన్ని సబ్జెక్... Read More
భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ధ్వంసమైన స్థితిలో శివలింగం కనిపించడం కలకలం రేపింది. సోమవార... Read More
భారతదేశం, డిసెంబర్ 31 -- తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్, అడ్వాన్సులతో సహా ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చే... Read More
భారతదేశం, డిసెంబర్ 31 -- ప్రపంచం 2026కి స్వాగతం పలుకుతోంది. అయితే 2025లో అనేక ఘటనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ ఫీల్డ్ రా... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల సమయాలను పొడిగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ రూ.11,460 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. ప్రధానంగా రోడ్డు మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం మెరుగుదలపై దృష్టి సార... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆలయాల్లో భక్తులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సౌకర్యంలో రెవెన్యూ, వ్యవసాయం, ప... Read More
భారతదేశం, డిసెంబర్ 30 -- తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు మెుదలయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఇవాళ ప్... Read More