Exclusive

Publication

Byline

Location

ఆ 1000 కుటుంబాలకు 15 రోజుల్లో తాడ్వాయి వద్ద ఇళ్ల స్థలాలు.. పట్టాల పంపిణీ!

భారతదేశం, మార్చి 2 -- పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. పోలవరం జిల్లాలోని ముంపునకు గురయ్యే మండలాలైన వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల నుంచి నిర్వాసితులైన కుటుంబాలను తరలించేందుకు... Read More