Exclusive

Publication

Byline

Location

పెట్టుబడుల్లో భారత్‌లోనే అగ్రస్థానానికి అనకాపల్లి జిల్లా చేరుతుంది : సీఎం చంద్రబాబు

భారతదేశం, ఏప్రిల్ 23 -- అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులత... Read More